ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చెయ్యగానే… ఇది KGF సినిమాకి లింక్ అయ్యి ఉంటుంది, రాఖీ భాయ్-సలార్ కలిసి కనిపిస్తారు, సలార్ లో యష్ కనిపిస్తాడు అంటూ చాలా కథలు వచ్చేసాయి. సలార్ రిలీజ్ అవుతుంది అనే సరికి ప్రశాంత్ నీల్ యూనివర్స్ క్రియేట్ చేసాడు, ప్రభాస్-యష్ లు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కుండ…