కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. దాంతో తెలుగు నిర్మాతలు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ తో సలార్ ను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా టాలీవుడ్ సెన్సేషన్ అవుతుందని టాక్ ఇన్…
Prithviraj Sukumaran on Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’. 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో దేవాగా ప్రభాస్, వరద రాజమన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకున్నారు. పార్ట్-1ని ట్విస్ట్‌తో డైరెక్టర్ ముగించాడు. దాంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా…