అది బాహుబలి కావచ్చు.. ట్రిపుల్ ఆర్ కావచ్చు.. కెజియఫ్ కావచ్చు.. లేదంటే ఇంకేదైనా బాలీవుడ్ సినిమా కావచ్చు… ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినీ రికార్డులన్నీ తిరగరాసేందుకు వస్తోంది సలార్ ఎందుకంటే, హై ఓల్టేజ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ పై ఉన్న అంచనాలు.. మరే ఇండియన్ ప్రాజెక్ట్ పై లేవనే చెప్పాలి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్‌ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడా సమయం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూనే తెరకెక్కనున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తో. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 31’ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్…