పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని, రెండు పార్ట్స్ గా సినిమా తెరకెక్కుతుందని… ఇలా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్…