ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సలార్ 2 సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా తరువాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20 రోజులు షెడ్యూల్ పూర్తయిందని ఆ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు అని…