Sakshi Dhoni Took blessings from MS Dhoni: ప్రపంచ గొప్ప కెప్టెన్‌లలో ఒకడైన ఎంఎస్ ధోనీ.. ఆదివారం (జులై 7) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మహీకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ధోనీకి నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ఉదయం నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ధోనీ డై హార్డ్ ఫాన్స్ అయితే భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరికొందరు…