Sakhi Movie to Release on December 15th: సఖి మూవీ ఒకప్పుడు కుర్రకారును ఎంతగా ఉర్రూతలు ఊగించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మణిరత్నం కెరీర్ లో అద్భుతమైన ప్రేమ కథా చిత్రం సఖి. మాధవన్ , షాలినీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. తమిళంలో అలై పాయుదే గా తెరకెక్కిన సినిమాకిది డబ్బింగ్ వెర్షన్. అయితే ఇప్పుడు అదే క్లాసిక్ మూవీ పేరుతో ఒక సినిమా తెరకెక్కించారు. వన్…