Sajjanar: కొన్నిసార్లు తప్పు లేకపోయినా ఎదుటివారు తప్పులకు బలవతారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే వారి పొరపాటు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సజ్జనార్ ప్రమాద వీడియోను పోస్ట్ చేశారు. చాలా రోడ్డు ప్రమాదాలకు మద్యపానం, అతివేగం ప్రధాన కారణాలు. కొందరి నిర్లక్ష్యం చాలా మంది…