JSW Steel : ఉక్కు రంగ దిగ్గజం జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఒడిశాలో రూ.65 వేల కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పారాదీప్‌లో ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
Sajjan Jindal: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అన్నారు జిందాల్ చైర్మన్ సంజ్జన్ జిందాల్.. కడప జిల్లా సున్నపురాళ్ళపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌తో కలిసి భూమి పూజ చేశారు జిందాల్ చైర్మన్ సజ్జన్ జిందాల్.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…