హనుమాన్ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. మొదట సినిమాల్లో, తర్వాత ఓటిటిలో.. ఇక ఇప్పుడు టెలివిజన్‌లో. ఏప్రిల్ 28న జీ తెలుగులో తొలిసారిగా ఈ చిత్రం ప్రసారమైన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ నటించారు. తాజా నివేదికల ప