బాలీవుడ్ నటి సయామీ ఖేర్ చరిత్ర సృష్టించారు. ఏడాదిలో రెండు సార్లు ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయథ్లాన్’ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డుల్లో నిలిచారు. జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో సయామి తన రెండవ ఐరన్ మ్యాన్ 70.3ను విజయవంతంగా పూర్తి చేశారు. మొదటిసారి సెప్టెంబర్ 2024లో ట్రయథ్లాన్‌ను కంప్లీట్ చేశారు. దీనిని యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం సయామీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. Also Read: Bhadrachalam Temple: భద్రాచలం…