బాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా. ఆహాన్ పాండే, అనీత్ పద్ద లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేని సైయారా రిలీజ్ తర్వాత సంచనలం సృష్టించింది. సినిమాలో ఉండే లవ్ సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియెన్స్‌ను బలంగా టచ్ చేశాయి. ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, లాంటి సినిమాలతో…
2013 లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆషికీ 2. ప్రేమ కథల స్పెషలిస్ట్ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా శ్రద్ధా కపూర్ జోడీగా నటించారు .ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించి అనేక భాషల్లో రీమేక్ అయింది. ఒక ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు దానికి సీక్వెల్ రావాలని కోరుకోవడం సహజం. ఆషికీ…