Bollywood : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రూ. 581 కోట్లు వసూలు చేసిన సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా. ఆహాన్ పాండే, అనీత్ పద్ద లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేని సైయారా రిలీజ్ తర్వాత సంచనలం సృష్టించింది. సినిమాలో ఉండే లవ్ సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియెన్స్‌ను బలంగా టచ్ చేశాయి. ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సైయారా తో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు.
Also Read : Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ను ఆ ఇద్దరు హీరోలే ఆదుకోవాలి
Also Read
- Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?"
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఎటువంటి మౌత్ టాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 580 కోట్లకుపైగా కలెక్షన్స్ తో బాలీవుడ్ లో సెన్సేషన్ చేసింది. దాంతో అందరి దృష్టి సైయార పై మళ్లింది. సైయారా కేవలం ఆడియన్స్ ను మాత్రమే కాదు సిని సిలబ్రిటీ స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. ఇంతటి సెన్సేషన్ చేసిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. థియేటర్ లో 50 రోజుల రన్ పూర్తి చేసుకున్న సైయారా ఇప్పటికి స్టడీ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు సైయారాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది. ఈ నెల 12న సైయారాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సైయారా ఓటీటీలో ఎలాంటి సంచలనం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!