Bollywood : ఆషికీ 3పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన డైరెక్టర్ మోహిత్ సూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2013 లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆషికీ 2. ప్రేమ కథల స్పెషలిస్ట్ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా శ్రద్ధా కపూర్ జోడీగా నటించారు .ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించి అనేక భాషల్లో రీమేక్ అయింది. ఒక ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు దానికి సీక్వెల్ రావాలని కోరుకోవడం సహజం. ఆషికీ 2 సీక్వెల్ ఆషికీ 3 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read : PuriSethupathi : క్రిస్మస్ రేస్ లో బెగ్గర్.. పూరి రిస్క్ చేస్తున్నాడా.?
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ఈ విషయమై డైరెక్టర్ మోహిత్ సూరి ని ఓ ఇంటర్వ్యూలో ఆషికీ 3 గురించి స్పందించాడు. ఆదిత్యా – శ్రద్ధా జంటతో మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే, ఆషికీ కంటే మెరుగైన స్క్రిప్ట్ వచ్చినప్పుడే సీక్వెల్ గురించి ఆలోచిస్తాను. సైయారా అనే కథను అసలు “ఆషికీ 3″గా ప్రారంభించామని కానీ నిర్మాతలతో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పాడు. ఇక మరోవైపు అటు ఆదిత్యా రాయ్ కపూర్ ‘మెట్రో ఇన్ దినో’, ఇటు శ్రద్ధా కపూర్ “స్త్రీ 2” హిట్‌తో సక్సెస్‌లో ఉన్నారు. ఈ ట్రయో కాంబినేషన్ ఆశికీ 3తో వస్తారో లేదో తెలీదు కాని, ప్రేక్షకులు మాత్రం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సైయారా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సైయారా. మరి మోహిత్ సూరి ఇదే జోష్ లో ఆషికీ 3 సీక్వెల్ ను తీసుకువస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!