ఏ ఆదెరువు లేనివారు పొట్టకూటికోసం యాచిస్తుంటారు. వచ్చిన డబ్బులతో పూటగడుపుతుంటారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేస్తున్న వారికి సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మిజోరాంలో భిక్షాటనను పూర్తిగా నిషేధించారు. మిజోరాం అసెంబ్లీ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు, 2025’ను ఆమోదించింది. ఈ చట్టం ఉద్దేశ్యం యాచకులను నిషేధించడమే కాకుండా, వారికి సహాయం, ఉపాధి కల్పించడం. Also Read:Asia Cup Promo Controversy: సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోపై టీమిండియా అభిమానుల ఆగ్రహం..…