ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు.. దాంతో ఈ హీరో చాలా కాలం గ్యాప్ తీసుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వెయ్ దరువెయ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా మార్చి 15 న…
సీనియర్ దర్శకులు వంశీ... పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజాచిత్రానికి పాటలు రాస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా పోలవరంలో ప్రారంభమైంది.