మలయాళ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటనతోనే కాకుండా డాన్స్ తోను సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ మలయాళ భామ. 2024 జనవరిలో పూజ కన్నన్ ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత గురువారం పూజ కన్నన్, వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. సాయి పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అన్ని…