మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నట సింహం నందమూరి బాలకృష్ణలతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగో పిల్లర్ గా నిలిచాడు విక్టరీ వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కి ఉన్న హిట్ పర్సెంటేజ్ ఏ హీరోకి ఉండదేమో. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషనల్, లవ్… ఇలా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేసాడు వెంకటేష్. లేడీస్ లో వెంకటేష్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. వెంకీ మామా సినిమా రిలీజ్…