యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఓ హైలెట్ సన్నివేశం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారట. “ఆదిపురుష్” సినిమాలో పూర్తిగా వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఓ ఫారెస్ట్ సీన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఇది ప్రధాన హైలైట్ అని, మేకర్స్ ఈ సన్నివేశాల కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్లు సినిమా…