Home
Saif Ali Khan Attack
Saif Ali Khan Attack News
-
Saif Ali Khan Attack Case: సైఫ్ పై దాడి చేసింది అతనే.. వేలిముద్రలు దొరికాయ్?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో ముంబై పోలీసులు భారీ విజయం సాధించారు . నిందితుడు షరీఫుల్ వేలిముద్రలు ముంబై పోలీసుల అనేక నమూనాలతో సరిపోలాయి. ముంబై పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రల పరీక్ష కోసం పంపిన కొన్ని నమూనాలు నివేదికలు వచ్చాయి. నివేదికలో కొన్ని వేలిముద్రలు సరిపోలాయి. అయితే, పోలీసులు తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు. గత నెలలో సైఫ్… -
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి వేలిముద్రలు మిస్ మ్యాచ్..
Saif Ali Khan Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు వేలిముద్రలు ఒక్కటి కూడా సరిపోవడం లేదు. దీంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరికి ప్రయత్నించి, సైఫ్‌పై దాడి చేసి నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోరెన్సిక్ సేకరించిన 19 సెట్ల వేలిముద్రలు నిందితుడితో సరిపోలడం లేదు. దీంతో మరోసారి విచారణ మొదటికొచ్చింది. -
Saif Ali Khan Attack: సైఫ్ ఎటాక్ నాటి బట్టలు సేకరించిన పోలీసులు.. ఎందుకంటే?
గత వారం నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిలో ముంబై పోలీసులు ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. విచారణలో భాగంగా సైఫ్ అలీఖాన్ రక్త నమూనాలు, దుస్తులను పరీక్షల నిమిత్తం సేకరించారు. దాడి జరిగిన సమయంలో సైఫ్ వేరే దుస్తులు వేసుకున్నాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లేసరికి అతని శరీరంపై బట్టలు మారాయని పోలీసు శాఖలో చర్చ కూడా సాగుతోంది. దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది, అయితే ఆమె సైఫ్‌తో కలిసి ఆసుపత్రికి ఎందుకు… -
Saif Ali Khan: ‘‘నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?’’ సైఫ్‌పై మినిస్టర్ అనుమానం..
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బంగ్లాదేశీ అయిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. -
Farooq Abdullah: బంగ్లాదేశ్‌ని నిందించలేము.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..
Farooq Abdullah: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీయుడు కాబట్టి, మొత్తం బంగ్లాదేశ్‌ని నిందించలేమని బుధవారం అన్నారు. -
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కొత్త అప్డేట్.. అందుకే దాడి!
దాడి కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఇంటికి వచ్చాడు. నటుడు మంగళవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం, బుధవారం అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారు. నటుడికి 2 శస్త్రచికిత్సలు జరిగాయి. ఇప్పుడు మంగళవారం ఒక అప్డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే సైఫ్ గట్టి పట్టు నుండి తనను తాను విడిపించుకోవడానికి నిందితులు నటుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత,… -
Saif Ali Khan Case: క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం సైఫ్ ఇంటికి నిందితుడు
Saif Ali Khan Case: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ముంబైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు ( Mumbai Police) నిందితుడిని క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని సైఫ్ అలీఖాన్ నివాసానికి, ఆపై బాంద్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, నిందితుడి సహాయంతో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన క్రైమ్‌సీన్ రీక్రియేషన్ (Crime Scene Reenactment) చేసారు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కెమెరాలో… -
Saif Attack Case: తాను ఎటాక్ చేసింది ‘సైఫ్’ అని నిందితుడికి తెలియదా?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుల గురించి ఇప్పుడు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన వ్యక్తి హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేశాడు. సైఫ్, హౌస్ హెల్పర్ హరి కొన్నిసార్లు హౌస్ కీపింగ్ సంస్థ ద్వారా ఇంటిని శుభ్రం చేయడానికి కొంతమందిని పిలిచేవాడు. ఈ సమయంలో నిందితుడు… -
Ajit Pawar: సైఫ్ అలీ ఖాన్ నిందితుడి గురించి కీలక విషయం చెప్పిన అజిత్ పవార్..
Ajit Pawar: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగింది. ఇంట్లో దొంగతానికి వచ్చిన దుండగుడు సైఫ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ రోజు థానేలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”.. చికిత్సకు ఎంత డబ్బు ఇచ్చిందంటే..?
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తిదాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో దాడిచి సైఫ్ అలీ ఖాన్ని గాయపరిచాడు. సైఫ్ శరీరంపై ఆరో చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకపై తీవ్ర గాయం కావడంతో పాటు మెడపై గాయాలు ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి, ఆయన వెన్నుముకలో…
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్‌కు రిలీఫ్.. 10వ క్లాస్‌కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్‌గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!