బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జనవరి 16న అర్ధరాత్రి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి అతను చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించి పోలీసులు అతని కుటుంబ సభ్యులు, సిబ్బంది వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి 48 గంటలకు పైగా గడిచినా ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోయారు. సైఫ్ అలీ…
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ మీద దాడి సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అంత పెద్ద స్టార్ హీరో ఇంట్లోకి ఓ దొంగ వెళ్లి దాడి చేయడం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ సాధారణ వ్యక్తి కాదు.. నవాబు కొడుకు. బాలీవుడ్ లో పేరుమోసిన యాక్టర్. వేల కోట్ల ఆస్తికి అధిపతి. చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉంటుంది. పైగా అతనుండేది హై సెక్యూరిటీ ఉండే బాంద్రాలో. అందులో సైఫ్ బెడ్ రూం…
Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యావత్ చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. దొంగతనం పాల్పడేందుకు వచ్చిన దుండగుడు, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. మెడ, వెన్నుముక ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు…