మెగా మేనల్లుడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం తెల్సిందే. ఎంతోమంది అభిమానుల ప్రార్థనలతో సాయి తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి చేరాడు. అయితే కొన్నిరోజుల క్రితం ఇంటికి చేరుకున్నా సాయి తేజ్ ఫోటోలు మాత్రం బయటికి రావడం లేదు. సాయి తేజ్ కి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, సాయి తేజ్ త్వరలోనే అందరి ముందుకు వస్తాడని మెగా ఫ్యామిలీ చెప్తున్నా.. అభిమానుల్లో మాత్రం అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సాయి…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. తీవ్రగాయాలు కావడంతో సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం…