‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. నూతన దర్శకుడు రోహిత్ కె.పి. తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని, ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ హిట్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో తేజ్ ‘బాలీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే…