Home
Sai Sudarshan
Sai Sudarshan News
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్… -
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
టీ20 క్రికెట్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) యువ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్లో ఆయన ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డుకెక్కాడు. కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ మార్కును చేరుకుని, గతంలో 85 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ షాన్… -
India Test Squad: ఇంగ్లాండ్ టూర్ కు భారత టెస్ట్ జట్టు ప్రకటన.. కెప్టెన్ గా గిల్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ తర్వాత, భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో ఇది ప్రారంభమవుతుంది. శనివారం టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. భారత జట్టు యువ జట్టుతో నాల్గవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, యువ శుబ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు.… -
GT vs CSK: చెన్నైపై గుజరాత్ విజయం..
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. -
CSK vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోరు
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్లో గుజరాత్ ఓపెనర్స్ చెలరేగారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. శుభ్మాన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ లో ఒకరికొకరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు. గిల్ ఇన్నింగ్స్… -
GT vs CSK: దంచికొట్టిన గుజరాత్.. చెన్నై ముందు భారీ లక్ష్యం
అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. చెన్నై బౌలర్లకు చుక్కలు... -
GT vs SRH: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్... -
GT vs KKR: పోరాడుతున్న కోల్‌కతా.. 10 ఓవర్లలో స్కోరు వివరాలు ఇలా..
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌తా జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. -
GT vs KKR: విజయ్ శంకర్ వీరబాదుడు.. కోల్‌కతాకు భారీ లక్ష్యం
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 204 భారీ స్కోరు చేసింది. -
GT vs KKR: నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!