2025 అంటే మలయాళ కుట్టి ‘అనుపమ పరమేశ్వరన్’దే. ఒక్కటి కాదు రెండు కాదు.. ఆరు సినిమాలతో సందడి చేశారు. అందులో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉండడం విశేషం. ‘డ్రాగన్’తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను.. ‘బైసన్’ వరకు కంటిన్యూ చేశారు. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు అను లైఫ్ ఇచ్చారు. ‘కిష్కింధ పురి’తో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు కంబ్యాక్ అయితే.. కెరీర్ ఎటు పోతుందో తెలియక డైలామాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్‌కు ‘బైసన్’ రూపంలో బిగ్గెస్ట్…