Home
Sai Pallavi
Sai Pallavi News
-
ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో రౌడీ బేబీ ?
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ తో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ గా రౌడీ బేబి సాయి పల్లవి నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలలో సాయి పల్లవి నటించింది. ఇప్పుడు వస్తున్న వార్తలు గనుక నిజమైతే ఈ చిత్రం శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ… -
సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్ ?
దక్షిణాది భామలు బాలీవుడ్ లో తమ సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముందుగా టాలీవుడ్ లో పరిచయమైన ఇలియానా, తాప్సి తదితరులు బాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల కన్నడ సోయగం రష్మిక మందన్న రెండు హిందీ ఆఫర్లను దక్కించుకుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″తో సమంత కూడా నార్త్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాయి… -
“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు… -
కోట్లు ఇస్తామన్నా… గెట్ లాస్ట్ అంటూ గేటు చూపించేశారు!
‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే లేదని చెప్పేశానంటూ స్వయంగా తెలిపింది! నల్లటి వార్ని తెల్లగా చేస్తామని బయలుదేరే ఫెయిర్ నెస్ క్రీముల పట్ల జనాల్లో… -
‘అనుకోని అతిథి’ ట్రైలర్: పోటాపోటీగా నటించిన ఫహద్, సాయిపల్లవి
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’ ను తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ అమాంతం ఉత్కంఠభరితంగా ఉంది. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో సాయి పల్లవి నటన ఆకట్టుకుంటుంది. ఓ బంగ్లా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఫహద్ ఫాజిల్, సాయి పల్లవిల నటన ఈ ట్రైలర్ లో హైలైట్… -
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సారంగ దరియా’
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్ని ఆకట్టుకోగా రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ జానపదంను గుర్తుచేస్తూ వచ్చిన ‘సారంగ దరియా’ పాట… -
సైకలాజికల్ థ్రిల్లర్ “అనుకోని అతిథి” టీజర్
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే… -
వరుణ్ తేజ్ తో మరోసారి సాయి పల్లవి?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్… -
ఆ భారీ రీమేక్ కు సాయి పల్లవి ‘నో’ చెప్పిందా ?
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ హిందీ రీమేక్ లో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ ను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇంతకుముందు బావు భామ కియారా అద్వానీ, మరికొంతమంది బి-టౌన్ హీరోయిన్లను మూవీ టీం సంప్రదించిందట. మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ… -
కంగనా నెచ్చెలిగా సాయి పల్లవి!?
ఇవాళ టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న పలువురిలో కొందరు డైరెక్ట్ గా స్టార్ హీరోల సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంటే మరి కొందరు మాత్రం ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి అంచెలంచెలుగా సూపర్ ఇమేజ్ సంపాందించుకున్నారు. ఈ రెండో కేటగిరికి చెందిన హీరోయిన్ సాయిపల్లవి. ఆరంభంలో డాన్సర్ గా చిత్రపరిశ్రమకు పరిచయం అయిన మల్టీటాలెంటెడ్ పర్సన్ సాయిపల్లవి. బాలనటిగా కనిపించటంతో పాటు, డాన్స్ షో ‘ఢీ’ జూనియర్స్ లో పాల్గొంది. ఆ తర్వాత…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!