సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయిపల్లవి, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ తాజాగా విడుదలై.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జునైద్ ఖాన్, సాయిపల్లవిలు మంచు వర్షంలో ఐస్‌క్రీమ్ ఆస్వాదిస్తూ.. నడుస్తున్న ఫొటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘వన్ లవ్, వన్ ఛాన్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్ అద్భుతంగా ఉంది. ఏక్…