యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది. Also Read : Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా…
టాలీవుడ్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మౌళి తనుజ్ మరియు శివాని నగరం హీరో-హీరోయిన్లుగా నటించారు. సినిమాకు సంబంధించిన కామెడీ, ప్రేమ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో సాలిడ్ వసూళ్లతో ప్రదర్శించబడుతూ సినిమాకు మంచి రన్ వస్తున్నప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. దీని నేపథ్యంలో.. Also Read : Manchu Manoj :…