గాలి కిరీటి రెడ్డి హీరోగా, రాధా కృష్ణ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘జూనియర్’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. Also Read : Sreeleela : క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న శ్రీలీల ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ..…
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read:…
ప్రముఖ సినీ నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి అతి అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ‘ శ్రీ అమృతేశ్వర ఆలయం ‘ లో ఈ మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య తాను స్వయంగా మహాస్పటికలింగాని కి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని యాంకర్ సుమ చెప్పారు. అఖండమైన ఈ అభిషేకానంతరం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ…
అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నిర్మాత సాయి కొర్రపాటి. తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగిపోతున్నారాయన. సాయి అసలు పేరు కొర్రపాటి రంగనాథ సాయి. 1968 జూన్ 19న గుంటూరు పల్లపాడులో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లోనే ఏ.ఐ.ఎమ్.ఇ., చదివి ఓ వైపు వ్యాపారం చూసుకుంటూనే, మరోవైపు వ్యవయసాయం చేసేవారు. సాయి తండ్రికి తరువాత రోజులు కలసి రాలేదు. దాంతో కుటుంబాన్ని కర్ణాటకకు మార్చేశాడు. అలా సాయి…
సుప్రసిద్ధ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం సంస్థ నుండి ఓ యువ కథానాయకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటిని సాయి కొర్రపాటి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో గ్రాండ్ గా జరుగబోతోంది. కన్నడ చిత్రం ‘మాయాబజార్’ను తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్టర్.…