బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఆమె.. మరోవైపు పవర్ ఫుల్ పాత్రలు కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషించబోతోంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. సాయి కబీర్…