Home
Sai Durgha Tej
Sai Durgha Tej News
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో సాయి దుర్గా తేజ్.. చిన్నారులతో కలిసి కేక్ కట్!
Sai Durgha Tej: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. గోపాల్ నగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సాయి దుర్గా తేజ్ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి… -
SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’
తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే సంక్రాంతి సమరం మరింత రంజుగా మారబోతోంది. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.… -
Aishwarya Lekshmi: ఇండస్ట్రీలో అరుదైన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్! ఆ ఆలోచన లేదట..
Aishwarya Lekshmi: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు వస్తే చాలు.. వెంటనే రెమ్యునరేషన్‌ను కోట్లలోకి పెంచేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒక అరుదైన స్టేట్మెంట్ ఇచ్చింది స్టార్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. వరుస విజయాలతో క్రేజ్ పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి తన పారితోషికాన్ని పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రెమ్యునరేషన్ హైక్‌పై ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కేవలం హిట్లు వచ్చాయని రెమ్యునరేషన్… -
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
‘హనుమాన్’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#SYG’ (సంబరాల ఏటిగట్టు) కి రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ విజువల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఒక కీలకమైన… -
Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం
శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆస్మాన్’ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు… -
Sambarala Etigattu : సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మాస్ అప్డేట్!
‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. నూతన దర్శకుడు రోహిత్ కె.పి. తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని, ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ హిట్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో తేజ్ ‘బాలీ’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే… -
Sai Durgha Tej: సెకండ్ క్లాస్‌లోనే నా లవ్ స్టోరీని అమ్మతో చెప్పా.. పిల్లలకు పేరెంట్స్ స్వేచ్ఛ ఇవ్వాలి!
ప్రస్తుత రోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదని ‘సుప్రీం హీరో’ సాయి దుర్గా తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు కానీ.. అప్పుడైనా, ఇప్పుడైనా తనకు మాత్రం అమ్మే ప్రపంచం అని చెప్పారు. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని కోరారు. తన సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని అమ్మతో చెప్పానని.. అలా పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. ప్రస్తుత రోజుల్లో మన పిల్లల్ని… -
Sai Durgha Tej : మరో సారి తన మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్.. పిల్లల కోసం విరాళం
Sai Durgha Tej : మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. -
Sai Durgha Tej: అందుకే పవన్ కల్యాణ్ మామయ్యను ఎత్తుకున్నా: సాయి తేజ్
Sai Dharam Tej about Pawan Kalyan in Usha Parinayam Pre Release Event: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళగిరిలో హీరో సాయి దుర్గా తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను హగ్ చేసుకుని.. అనంతరం ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేనాని విజయం సాధించిన రోజు ఆయన్ను ఎత్తుకోవడంపై…
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!