Sai Dharam Tej:నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు.
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావు బతుకుల మధ్య పోరాడి బయటకు వచ్చాడు. ఇక విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
Gaanza Shankar: విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను అనౌన్స్ చేయకుండా కథలను ఆచితూచి ఎంచుకొని.. హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు.
ఇటీవల జరిగిన గలాట్టా ప్లస్ మెగా ప్యాన్-ఇండియా రౌండ్ టేబుల్ లో సాయి ధరమ్ తేజ్, శృతి హాసన్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ, తరుణ్ భాస్కర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన మాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన జీవితంలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు తెచ్చుకున్నారు. జీవితం మిమ్మల్ని…
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వహిస్తుండడంతో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు వస్తున్నారు.
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలవడం వరల్డ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్‌ను కొనియాడింది. హాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం మన తెలుగు హీరోల డేట్స్ కోసం చూస్తు్న్నారు. దర్శక ధీరుడు జక్కన్న కోసం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమే చూస్తోంది. ఇక తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించెందుకు సలార్ మూవీ సిద్ధమైంది. రేపు వరల్డ్ వైడ్‌గా సలార్ మూవీ రిలీజ్ అవుతున్న…
Highest Collected Telugu Movies in 2023: 2023 చివరికి వచ్చేశాం, ఈ క్రమంలో ఈ ఏడాది టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలలో టాప్ టెన్ ఏమిటో చూద్దాం పదండి. 1. ఆది పురుష్: రామాయణ కథను ఆధారంగా చేసుకుని ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. విరూపాక్షతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ మీద వరుస సినిమాలను లైన్లో పెట్టిన తేజ్.. ప్రస్తుతం గాంజా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు తేజ్.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాడు. ఇక నేటితో తేజ్..
Sai Dharam Tej Intresting tweet about His Marriage: మెగా వారసుడు వరుణ్ తేజ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నారు. తాజాగా లావణ్య వరుణ్ తేజ్ వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్న హీరో సాయి ధరంతేజ్ పై పెళ్లి ఒత్తిడి పెరిగిందని అంటూ సాయి ధరంతేజ్ చేసినపోస్ట్ వైరల్…
Sai Dharam Tej: టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, మెగా కుటుంబం సమక్షంలో వీరి పెళ్లి అంగరంగవైభంగా జరిగింది.