Mega Heros : టాలీవుడ్ లో మెగా హీరోల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, వైష్ణవ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు ఈ అన్నదమ్ములు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ బట్టల్లో తమ ఇంట్లో దీపావళి…