Sai Dharam Tej: ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మెగా ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది అన్నది ఇండస్ట్రీలో మాట. మెగాస్టార్ చిరంజీవి సాయమని కోరి వచ్చిన వాళ్లని ఉట్టి చేతులతో పంపించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే.
(అక్టోబర్ 15న హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు)మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే అదృష్టం అంటారు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు సాయిధరమ్ తేజ్ ను చూస్తే చిరంజీవి వర్ధమాన నటునిగా ఉన్న సమయంలోని సినిమాలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు, నటనలోనూ, డాన్సుల్లోనూ మేనమామను గుర్తుకు తెస్తుంటాడు సాయిధరమ్ తేజ్. ఆయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ఇటీవలే జనం ముందు నిలచింది. ఈ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందే సాయిధరమ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ అపోలో…