Sai Chand Son Photo hugging his shirt goes viral: ప్రముఖ ఉద్యమ గాయకుడు, జానపద కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన సాయిచంద్ ఇటీవల చిన్న వయసులో అంటే 39 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్రం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు నేరుగా పరిచయం లేకున్నా ఆయన పాటతో పరిచయం ఉన్న వారందరూ సైతం కన్నీరుమున్నీరయ్యారు. అయితే ప్రేమించి పెళ్లి…