‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’… కొన్నాళ్ల క్రితం అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ ట్యాగ్ సంపాదించుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, సమంత తొలిసారి బాలీవుడ్ లో కాలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ కాంట్రవర్సీకి కూడా తెర తీసింది. సామ్ ఓ తమిళ అతివాదిగా కనిపించటం