LB Nagar: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు బిక్షాటన చేసే వ్యక్తులు, ఓ వీధికుక్క అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటన తెల్లవారుజామున సమయంలో చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ తీగలు బీడింగ్ తెగిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కరెంట్ నిలిపివేయడంతో…
Hyderabad: మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై నానా రభస చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డుపై సర్ట్ విప్పి పోలీసుల కార్ ఎక్కి హల్ చేసిన విషయం తెలిసిందే.