కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చిత్ర పరిశ్రమ కళలాడుతోంది. మునెప్పడూ లేని విధంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే జనవరి 7 న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మిగతా సినిమాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సర్కారు వారి పాట, ఆచార్య లాంటి సినిమాలు ముందుగానే తప్పుకొని వేరొక డేట్ ని ప్రకటించేశాయి. ప్రస్తుతం సంక్రాంతి బరిలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి…