Sadhguru Post on Guru Purnima: జీవితానికి సరైన దిశను చూపడానికి ‘గురువు’ ఎంతో ముఖ్యం. గురువు మార్గదర్శకత్వంలో నడుచుకుంటే.. జీవితంలో సకల సౌఖ్యాలు చేకూరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. గురువుకు కృతజ్ఞత తెలిపే రోజు ‘గురు పౌర్ణిమి’. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆదివారం (జూలై 21)న వచ్చింది. ఈ రోజున గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. వేదాలను రచించిన వేద వ్యాసుడు…