ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లవర్ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం… ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభయ్యే ఈ వేడుకలు.. ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.. ఇప్పటికే ఎంగిలిపూల బతకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ అంటూ వివిధ పేర్లతో నిర్వహించగా.. చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలను…