ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని…
మానస్ తాజాగా బిగ్ బాస్ ఫేం శుభశ్రీ రాయగురుతో కలిసి ఒక డాన్స్ పర్ఫామెన్స్ చేశాడు. 7/g బృందావన్ కాలనీలో ఉన్న ఒక కన్నీళ్లు తెప్పించే పాటకి వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
నటి సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల తో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ఈ భామకు అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్…
సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు రాధ మెగాస్టార్ చిరంజీవితో కలసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.హీరోయిన్ రాధ ఒకప్పుడు మెగాస్టార్ తో పోటీపడి మరి స్టెప్పులు వేసేవారు.అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉండేది.ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాధ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ దూరం…
హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ.. మొదటి చిత్రం తోనే అద్భుత విజయం లభించింది. ఈ సినిమా తరువాత ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా తెలుగు మరియు తమిళ భాషల లో వరుస సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా మెప్పించింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.సదా ప్రస్తుతం తన సెకండ్…
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బాగా పాపులర్ అయిన హీరోయిన్లలో సదా ఒకటి.. ఒకప్పుడు పద్ధతికి కేరాఫ్ గా ఉండే సదా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా ఫొటోస్ను షేర్ చేస్తుంది..నాలుగు పదుల వయసుకు దగ్గరైనా సదా అందాల పవర్ ఏమాత్రం తగ్గలేదు. బిగువైన పరువాలు, మెరిసే మేని ఛాయతో మనసులు దోచేస్తుంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ తీరుంది.. ప్రస్తుతం అవే ఓ రేంజ్ ఉన్నాయిం. ఇది…
హీరోయిన్ సదా ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.. హాట్ ఫొటోలతో ఫోటోలకు పోజులిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.. తాజాగా పసుపు రంగు చీరలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇటీవల రిలీజ్ అయిన అహింస లో సదా లాయర్ రోల్ చేశారు.. అహింస మూవీ నిరాశపరిచినా సదా పాత్రకు ప్రశంసలు దక్కాయి. అలాగే స్టార్ మాలో ప్రసారమైన బీబీ…
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. ఈ…
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ నటించిన సినిమాల్లో చక్కని విజయం సాధించిన చిత్రం ‘లీలామహల్ సెంటర్’. దేవీప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించారు. ఇప్పుడీ ఇద్దరూ జీ 5 కోసం ఓ వెబ్ ప్రొడక్షన్ లో మరోసారి కలిసి నటించబోతున్నారు. నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక దీన్ని నిర్మిస్తోంది. ‘హలో వరల్డ్ ‘పేరుతో శివ సాయి వర్థన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.…