హీరోయిన్ సదా ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.. హాట్ ఫొటోలతో ఫోటోలకు పోజులిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.. తాజాగా పసుపు రంగు చీరలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఇటీవల రిలీజ్ అయిన అహింస లో సదా లాయర్ రోల్ చేశారు.. అహింస మూవీ నిరాశపరిచినా సదా పాత్రకు ప్రశంసలు దక్కాయి. అలాగే స్టార్ మాలో ప్రసారమైన బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షోలో సదా జడ్జిగా వ్యవహరించింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి బీబీ జోడీలో పాల్గొన్నారు.. రీసెంట్గా ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణభగవాన్ తో పాటు జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. సదా రాకతో ఎక్స్ట్రా జబర్దస్త్ కలర్ ఫుల్ గా మారింది..సదా ఎక్కడ ఉంటే అక్కడ క్రేజ్ ఎక్కువే..
ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఒక్కో యాంగిల్స్ లో దిగిన ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా మరోసారి పరవాల విందు చేసింది.. పసుపు రంగు చీరలో నాభి అందాలను చూపిస్తూ సెగలు పుట్టిస్తుంది.. ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ప్రస్తుతం సదా చేతిలో సినిమాలు లేవని తెలుస్తుంది.. భిన్నమైన పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు ఫ్యూచర్లో ఎటువంటి పాత్రల్లో కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..