Sachin Tendulkar Meets His Fan at Road: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అభిమానికి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న తన అభిమానిని ఫాలో అయి మరి మాట్లాడాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ను చూసిన సదరు అభిమాని.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన అభిమానితో కాసేపు మాట్లాడిన సచిన్.. ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇందుకుసంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం…