Telugu-Tamil Bilingual Sabdham Teaser Launched: హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కలిసి ‘వైశాలి’తో సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్ భానుప్రియ శివ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు టీజర్‌ను రిలీజ్…