సోమవారం పదకొండు గంటలు అయ్యిందో లేదో… స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘You know what this is ?’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రేమ గురించి సమంత ఒక్క మాట మాట్లాడినా అలర్ట్ అయిపోతున్న ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ లోని ఫోటోలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుంటూ వెళ్ళాక… ఆ కామెంట్ వెనక తత్త్వం ఏమిటనేది చివరి వీడియోతో బోధపడింది. ఇటీవల సమంత తన…