పిల్లలు ప్రయోజకులై పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తమ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే తరహాలో సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. సారా టెండూల్కర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కూతురు సారా కొత్త ప్రయాణంతో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. Also Read:Punjab and Sind Bank Recruitment 2025:…
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సచిన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సైలెంట్ గా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అర్జున్ టెండూల్కర్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితులు నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఘాయ్ కుటుంబం ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపార కుటుంబం. వారు ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్…