నాగ చైతన్య, సమంతలపై విడాకులపై గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. మరోవైపు సామ్, చై అభిమానులు ఈ విషయం గురించి గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ జంట విడిపోవడంపై పలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ పుకార్లకు చెక్ పెట్టేసింది. తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్…