SA vs IND 3rd ODI Prediction: మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. పార్ల్ వేదికగా గురువారం జరిగే చివరి వన్డేలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఢీకొంటుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో చివరి పోరులో గెలిచిన జట్టు స�