Afghanistan opt to bat vs South Africa: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని హష్మతుల్లా తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికారెండు మార్పులు చేసింది. తబ్రేజ్ షంషి, మార్కో జన్సెన్‌లకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్…