Home
S S Rajamouli
S S Rajamouli News
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క స్వయంగా ‘బాహుబలి 3’ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుందనే.. విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ‘బాహుబలి 3’ అధికారికంగా కన్ఫర్మ్… -
Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి..
Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే… -
SSMB 29: టైటిల్ కోసం రంగంలోకి అవతార్ డైరెక్టర్?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌లను అడ్వెంచర్‌గా నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు జక్కన్న. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, మీడియా సమావేశాలు జరగలేదు. అయితే..… -
Oscars : ఆస్కార్‌లో కొత్త కేటగిరీ.. అనౌన్స్మెంట్ పోస్టర్లో రాజమౌళి మూవీ
సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్… -
S.S. Rajamouli: అమ్మాయి వల్ల.. వివాదంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ?
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశాడు. రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ విడుదల చేశాడు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాస్ వీడియోలో తెలిపాడు. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరావు వ్యవహరించాడు. సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపాడు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కింద కేసు నమోదు… -
Aryan Khan: ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ఎస్.ఎస్. రాజమౌళి..?
హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్‌ని బ్రేక్ చేశాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. అందానికి అందం మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయం అభిమానుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బడా ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆర్యన్ రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’. అయితే ఈ సిరీస్ మామూలు సిరీస్ కాదు..… -
Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు కనిపించారో తెలుసా?
5 Directors Acted in Kalki 2898 AD Movie: కల్కి కల్కి కల్కి ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు… -
Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Baahubali: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా స్థితి గతి మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్… -
S.S.Rajamouli Birthday: రాజమౌళి పేరుకు ముందున్న ఎస్.ఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా?
S.S.Rajamouli Birthday: ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎంతో చూపించాడు. -
PAPA: ఇరవై యేళ్ళ కెరీర్ లో ఇది 19వ చిత్రం: కళ్యాణి మాలిక్
'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' మూవీకి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'కనుల చాటు మేఘమా' పాటకు విశేష ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
తాజావార్తలు
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!